Thoguta: తోగుటలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. ఆ కుటుంబాలకు కీలక హామీ!

Thoguta: సిద్దిపేట జిల్లా తోగుట మండలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటన.

Chindam Karunakar, Dubbak
Updated on: 18 May 2026 7:13 AM IST
Thoguta
X

Thoguta: తోగుటలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. ఆ కుటుంబాలకు కీలక హామీ!

సిద్దిపేట జిల్లా: తోగుట మండలం ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో గాయాలైన కాంగ్రెస్ నాయకులు చందాపూర్ గ్రామానికి చెందిన ఆకారం సత్తయ్యను పరామర్శించారు, అనంతరం అనారోగ్యం తో బాధపడుతూ మృతి చెందిన కన్గాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపాల్ రెడ్డి తండ్రి సోమిరెడ్డి మృతి చెందాగ వారి కుటుంభ సభ్యులను తోగుట గ్రామనికి చెందిన కానిస్టేబుల్ రమేష్,చిన్న నాన్న మాక్యాల యాదయ్య మృతి చెందగా వారి కుటుంబా సభ్యులను,జర్నలిస్ట్ నాగరాజు నాన్నమ్మ మృతి చెందగా వారి కుటుంబా సభ్యులను దుబ్భాక కాంగ్రెస్ పార్టీ నియెజికవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రోజున పరమర్శించారు,ఈ సందర్బగా అయన మాట్లాడుతు అధైర్య పడవద్దు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ చెరుకు విజయ్ రెడ్డి,అమర్,సర్పంచ్ ల పోరం అధ్యక్షడు కాన్గల్ సర్పంచ్ పిట్ల సత్తయ్య,తోగుట సర్పంచ్ పాగల శోభ కొండల్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంగరి నర్సీంలు ముదిరాజ్ పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story