Siddipet: అనారోగ్యంతో బాధపడుతున్న నేతకు పరామర్శ!

Siddipet: దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సద్ది రాజి రెడ్డిని దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 24 April 2026 7:40 AM IST
Siddipet
X

Siddipet: అనారోగ్యంతో బాధపడుతున్న నేతకు పరామర్శ!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సద్ది రాజి రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో, వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితి గురించి తెలుసుకున్నారు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.రాజిరెడ్డిని తొందరగా కొలుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక కౌన్సిలర్ తునికి సురేష్, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయిలపురం కనుకయ్య, మచ్చ శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేణులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story