Daultabad: రైతులు ఎవరూ అధైర్యపడొద్దు.. ఐకేపీ కేంద్రాల్లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Daultabad: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్, శేరిపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను దుబ్బాక నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.
Daultabad: రైతులు ఎవరూ అధైర్యపడొద్దు.. ఐకేపీ కేంద్రాల్లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Daultabad: రైతులు ఎవరు అధైర్య పడవద్దని అని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు దౌల్తబాద్ మండలం లోని పలు గ్రామాల్లో దౌల్తబాద్ శేరిపల్లీ గ్రామ లో వడ్ల కొనుగోళ్లు కేంద్రాలను సందర్శించి అక్కడ సమస్యలను తెలుసుకొని RDO సిద్దిపేట గారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకయ్య వైస్ చైర్మన్ మద్దెల స్వామి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు సర్పంచ్ లు బండారు లాలూ బొక్కల నాగరాజు పెర్మండల్ నర్సింలు నాయకులు రైతన కారణాల శ్రీనివాస్ రమేష్ ఎర్రన్న మల్లా రెడ్డి సంపత్ రెడ్డి రమేష్ తదితరులు ఉనారు
Next Story




