Potharam: పోతారంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. పాల్గొన్న శ్రీనివాస్!

Potharam: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం ఘనంగా జరిగింది.

KARUNAKAR,	DUBBAK
Published on: 11 July 2026 9:45 AM IST
Potharam
X

Potharam: పోతారంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు.. పాల్గొన్న శ్రీనివాస్!

Potharam: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇండ్ల లబ్ధిదారులు జాల భాస్కర్ లతకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పోతారం గ్రామ సర్పంచ్ సల్కం రేణుక మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ గడిల జనార్దన్ రెడ్డి, సందిరి బాలకిషన్, ఇస్తారి, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు కొంగరి రవి, ఐలాపురం కనకయ్య యాదవ్, వైస్ చైర్మన్ బొంగరం బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు కడుదురి నరేందర్ రెడ్డి,

పట్టణ అధ్యక్షులు మల్లు గారి రామచంద్ర రెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిలు కోమటిరెడ్డి పద్మా రెడ్డి, సత్తు శ్రీనివాస్ రెడ్డి, శ్రీరామ్ నరేందర్, కౌన్సిలర్ తునికి సురేష్, కొత్త మహిపాల్ రెడ్డి, భూపతి, ఆశం, వడిచెర్ల వెంకటేశం, వార్డు ఇన్చార్జులు కొండే స్వామి రెడ్డి, కొండే గోపాల్ రెడ్డి, కంచర్ల శివకుమార్, నక్క బాల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story