Dubbaka: అనాజీపూర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం శ్రీనివాస్ రెడ్డి పర్యటన
Dubbaka: రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి విచ్చేస్తున్నారు.
Dubbaka: అనాజీపూర్ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం శ్రీనివాస్ రెడ్డి పర్యటన
Dubbaka: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామం లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి విశిష్ట అతిథులుగా ఉమ్మడి దౌల్తాబాద్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గోల్లపల్లి కనకయ్య యాదవ్, విచ్చేస్తున్నారు కావున సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డ్ సభ్యులు,ఆత్మ కమిటీ,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, NSUI, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీడియా మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.తప్పేట సుధాకర్ - కాంగ్రెస్ పార్టీ రాయపోల్ మండల అధ్యక్షులు.




