Dubbaka: చందాపూర్ గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
Dubbaka: సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ చందా లావణ్య స్వామి ఆధ్వర్యంలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Dubbaka: చందాపూర్ గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!
Dubbaka: జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ శ్రీమతి చందా లావణ్య స్వామి , గారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భారతదేశ భవిష్యత్తు, పిల్లలకు నాణ్యమైన విద్య, మంచి సంస్కారం, సరైన ప్రోత్సాహం అందిస్తే వారు భవిష్యత్తులో సమాజానికి మార్గదర్శకులుగా ఎదుగుతారని తెలిపారు._
ఈ కార్యక్రమంలో , ఉప సర్పంచ్ ఆత్మకూరి శ్రీకాంత్ యాదవ్, పంచాయతీ సెక్రెటరీ మహేశ్వరి, వార్డు సభ్యులు, సురేదర్ , అక్కరం యాదగిరి, అంగన్వాడీ టీచర్ జ్యోతిర్మయి, ఆశా రాజకళ ,, చిన్నారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




