Dubbaka: పేదల గృహప్రవేశ వేడుకలో కాంగ్రెస్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి సందడి
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 20వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారురాలు గోష్కే శ్రీమతి నూతన గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది.
Dubbaka: పేదల గృహప్రవేశ వేడుకలో కాంగ్రెస్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి సందడి
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని 20వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గోష్కే శ్రీమతి నూతన గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.ఈ కార్యక్రమంలో 20వ వార్డ్ ఇంచార్జి ఐరేని సాయి తేజ గౌడ్, దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, డైరెక్టర్ ఆకుల భరత్, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీ రామ్ నరేందర్, 17వ వార్డు ఇంచార్జ్ కంచర్ల శివకుమార్, పిట్ల స్వామి, సీనియర్ నాయకులు జిందం గాలయ్య, గడిల జనార్దన్ రెడ్డి, కొండే స్వామి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story




