Dubbaka: చెరుకు శ్రీనివాస్ రెడ్డి టూర్: దుబ్బాకలో నేడే శంకుస్థాపనలు!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం!

Chindam Karunakar, Dubbak
Published on: 15 Jun 2026 11:13 AM IST
Dubbaka
X

Dubbaka: చెరుకు శ్రీనివాస్ రెడ్డి టూర్: దుబ్బాకలో నేడే శంకుస్థాపనలు!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలంలోని చికోడ్,రగోత్తంపల్లి గ్రామలలో MGNREGS నిధులతో మంజూరైన 5 లక్షల రూపాయల సీసీ & డ్రైనేజ్ నీ శంకుస్థాపన చేయడానికి ముఖ్యఅతిథులుగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి విచ్చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి గౌరవ సర్పంచులు, ఉపసర్పంచ్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఆత్మ కమిటీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు రేకులకుంట డైరెక్టర్ లు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story