Arepally: ఆరేపల్లి సర్పంచ్ చెట్టి శ్రీనివాస్‌ను పరామర్శించిన కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Arepally: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరేపల్లి గ్రామ సర్పంచ్ చెట్టి శ్రీనివాస్‌ను దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
Arepally: ఆరేపల్లి సర్పంచ్ చెట్టి శ్రీనివాస్‌ను పరామర్శించిన కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరేపల్లి గ్రామ సర్పంచ్ చేట్టి శ్రీనివాస్ ఇటీవల గుండే సర్జరీ జరగడంతో వారి స్వగృహానికి వెళ్లిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆయనను పరామర్శించారు.ఈ సందర్భంగా చెట్టి శ్రీనివాస్ గారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు..
ఈ కార్యక్రమంలో దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కడుదురి నరేందర్ రెడ్డి, మట్ట కిషన్ రెడ్డి, నాయకులు అనంతుల శ్రీనివాస్, కోమటిరెడ్డి పద్మా రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి, ఉషయ్య గారి రాజిరెడ్డి,పోతారం గ్రామ మాజీ సర్పంచ్ గడిల జనార్దన్ రెడ్డి, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీరామ్ నరేందర్, మచ్చ శ్రీనివాస్, ఐరేని సాయి తేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




