Chegunta: చేగుంటలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి
Chegunta: దుబ్బాక నియోజకవర్గం చేగుంటలో ఘనంగా జరిగిన కాంగ్రెస్ నాయకుడు పుట్ట రాకేష్ మేనకోడలు పుట్టినరోజు వేడుకలు.
Chegunta: చేగుంటలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి
Dubbak: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం ఉల్లి తిమ్మాయపల్లి .గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుట్ట రాకేష్ మేనకోడలు పుట్టినరోజు వేడుకలు కర్నాన్ పల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద ఫంక్షన్ హాల్ లో పాల్గొని ఆ చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,పద్మా రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




