Dubbaka: దుబ్బాకలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారునికి అందజేసిన 14వ వార్డు కౌన్సిలర్ తునికి సురేష్.

Chindam Karunakar, Dubbak
Published on: 17 May 2026 10:07 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

దుబ్బాక: నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 14 వార్డు కౌన్సి లర్ తునికి సురేష్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజక వర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సి ఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 24,500. సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కును 14వ వార్డుకు చెందిన గన్నే రామచంద్ర రెడ్డికి అందజేయడం జరిగింది. ప్రతి పేదవారికి సేవ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story