Dubbaka: దుబ్బాకలో జింక ప్రత్యక్షం.. ఊరంతా ఒకటే టెన్షన్!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామంలోకి అడవి జింక ప్రవేశించింది.
Dubbaka: దుబ్బాకలో జింక ప్రత్యక్షం.. ఊరంతా ఒకటే టెన్షన్!
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామంలో జింక కలకలం సృష్టించింది. దారితప్పి అడవి నుంచి జింక గ్రామంలోకి రాగ కుక్కలు జింకను వేటడే ప్రయత్నం చేశాయి. దాంతో గ్రామస్తులు కాపాడి ఫారెస్ట్ అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వగా హుటాహుటిన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని జింకను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story




