Dubbak: దుబ్బాక వార్డులో అభివృద్ధి పనుల ప్రారంభం: రూ. 50 లక్షల నిధులు!

Dubbak: దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డులో రూ. 50 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం. సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ నేతలు.

Chindam Karunakar, Dubbak
Published on: 23 Jun 2026 10:17 AM IST
Dubbak
X

Dubbak: దుబ్బాక వార్డులో అభివృద్ధి పనుల ప్రారంభం: రూ. 50 లక్షల నిధులు!

Dubbak: దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట 9వ వార్డుకు అభివృద్ధి పనుల కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.

ఇట్టి 50 లక్షలు మురికి కాలువలు సిసి రోడ్లు అలాగే మిగిలిన డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ నాయకులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story