Siddipet: భక్తి కేంద్రం.. మురికి నిలయం! దుబ్బాక ఆలయ దయనీయ స్థితి
Siddipet: దుబ్బాకలో ప్రసిద్ధి చెందిన పోశమ్మ తల్లి దేవాలయం చుట్టూ మురికి కాలువలు, చికెన్ వ్యర్థాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Siddipet: భక్తి కేంద్రం.. మురికి నిలయం! దుబ్బాక ఆలయ దయనీయ స్థితి
సిద్దిపేట జిల్లా: దుబ్బాక పట్టణంలో పోశమ్మ తల్లి దేవాలయం ప్రస్తుతం ఆవరిశుభ్రతకు నిలయంగా మారింది. రోగాలను నివారించే గ్రామదేవతగా భక్తులు కొలిచే ఈ ఆలయు చుట్టూ మురికి కాలువలు పాకుతుండటం, దుర్వాసన వ్యాపించడం భక్తులను కలవర పెడుతోంది. ఆలయం పక్కనే ఉన్న చికెన్ దుకాణం నుంచి వచ్చే రక్తం వ్యర్థాలు నేరుగా ఆలయ ప్రాంగణంలోకి చేరుతుండటం పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతోంది. మరోవైపు భక్తులు కాళ్లు చేతులు కడుక్కునే నీరు సమీపంలోని కూరగా యం మకాణాల వ్యర్థాలు కూడా అదే కాలువలో కలుస్తున్నాయి. నిత్యం జాతరలా సాగే ఈ ఆలయంలో, భక్తులు ఆ మురికి నీటిలోనే నిలబడి పూజలు చేస్తూ చైవేద్యాలు సమ ర్పించాల్సి వస్తోంది. పోశమ్మతో పాటు ముత్యాలమ్మ వంటి గ్రామదేవతలు కొలువై ఉన్న ఈ స్థలం ఇప్పుడు మురికి మందికి కూపంగా మారిందని స్థానికులు. దని స్థానికులు ఆడియన భుక్తం చేస్తున్నారు.




