Dubbaka: ‘SIR’ ఫారాల కలకలం: అవగాహన కల్పించాలన్న ప్రవీణ్ కుమార్!
Dubbaka: ఇంటింటికీ పంపిణీ చేస్తున్న SIR ఫారాలపై ప్రజల్లో అభద్రతాభావం నెలకొంది ఫారాలు ఎలా నింపాలో బీఎల్ఓలు అవగాహన కల్పించాలని దిశా బోర్డు మెంబర్ సుంకోజి ప్రవీణ్
Dubbaka: ‘SIR’ ఫారాల కలకలం: అవగాహన కల్పించాలన్న ప్రవీణ్ కుమార్!
దుబ్బాక: SIR ఇంటింటికీ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. కాని 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నది, లేనిది బి ఎల్ వో లు చూపించడం లేదు.
ఫారం ఎలా నింపాలి అని కూడా అవగాహన కల్పించడం లేదు. ఓటర్లకు మాత్రం ఫామ్ లను నింపిఇవ్వాలని చెబుతున్నారు.
దీనివల్ల ప్రజలకు అభద్రతాభావం ఏర్పడుతుంది. దీనిపై బిఎల్ఓ లకు దుబ్బాక తహసిల్దార్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో సరిగా పనిచేయడం లేదు.
దీనివలన కేంద్ర ప్రభుత్వానికి మచ్చ ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి బిఎల్వోలు కిందిస్థాయి
ప్రజలకు అవగాహన కల్పించి, ఏ విధమైన తప్పులు లేకుండా sir ఫామ్ నింపే విధంగా అవగాహన కల్పించాలని కోరుచున్నాను.
Next Story




