Mirudoddi: అల్వాలలో నూతన బస్ షెల్టర్‌ను ప్రారంభించిన శ్రీనివాస్ రెడ్డి!

Mirudoddi: మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బస్ షెల్టర్, ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం.

Chindam Karunakar, Dubbak
Published on: 8 Jun 2026 9:06 AM IST
Mirudoddi
X

Mirudoddi: అల్వాలలో నూతన బస్ షెల్టర్‌ను ప్రారంభించిన శ్రీనివాస్ రెడ్డి!

సిద్దిపేట జిల్లా: మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన అధునాతన నూతన బస్ షెల్టర్‌ను దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు మరియు కమిటీ హాల్ ను ప్రారంభోత్సవం చేశారుఈ కార్యక్రమంలో అల్వాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story