Dubbaka: లక్షల విలువైన కోర్సులు పూర్తిగా ఉచితం.. దుబ్బాక ఐటీఐ బంపర్ ఆఫర్!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఐటీఐ/అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) లో 10వ తరగతి పాసైన విద్యార్థులకు లక్షల విలువైన కోర్సులను ఉచితంగా అందిస్తున్నారు.

Chindam Karunakar, Dubbak
Published on: 20 May 2026 9:33 AM IST
Dubbaka
X

Dubbaka: లక్షల విలువైన కోర్సులు పూర్తిగా ఉచితం.. దుబ్బాక ఐటీఐ బంపర్ ఆఫర్!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక లోని ప్రభుత్వ ఐటిఐ/అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఉండడం ఇక్కడ ఉన్న ప్రాంత ఉన్న విద్యార్థిని విద్యార్థులకు గొప్ప సువర్ణ అవకాశం.అలాగే మన గ్రామ ప్రథమ పౌరులు అయినటువంటి సర్పంచులకు తెలియజేయునదేమనగా మీ మీ గ్రామంలో ఉన్నటువంటి పదవ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మీ ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేసి మన ప్రభుత్వ ఐటిఐ దుబ్బాక ATC లో లక్షల రూపాయల విలువచేసే కోర్సులు మన దగ్గర ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మన వాళ్లకు అందుకుచ్చుకునే విధంగా మీరు మోటివేట్ చేయగలరని విజ్ఞప్తి. కోర్సు చేసిన వెంటనే వారికి ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. ఎవరైనా జర్మనీ, జపాన్ మరియు ఇతర దేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story