Dubbaka: దుబ్బాకలో లబ్ధిదారునికి సీఎం సహాయనిధి చెక్కు అందజేత!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 10వ వార్డుకు చెందిన నిరుపేద పూస కిషన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కును అందజేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 25 May 2026 10:33 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో లబ్ధిదారునికి సీఎం సహాయనిధి చెక్కు అందజేత!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును మాజీ కౌన్సిలర్ బంగారయ్య ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో 10 వ వార్డ్ నకు చెందిన నిరుపేద పూస కిషన్ తండ్రి ఎల్లయ్య గారు ప్రైవేట్ హాస్పిటల్ లో అనారోగ్య రీత్యా ఖర్చు చేసిన సందర్భంగా రూ!! 13000/= ఆర్థిక సహాయం మంజూరు కాబడిన చెక్కును అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో రాంప్రసాద్ గౌడ్,ఎండి సాదక్,పూస రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story