Dubbaka: భూంపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు.. బహుమతుల పంపిణీకి రానున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Dubbaka: సిద్దిపేట జిల్లా భూంపల్లిలో గాల్ రెడ్డి-లక్ష్మీ కాంతారావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల పంపిణీ వేడుక.
Dubbaka: భూంపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు.. బహుమతుల పంపిణీకి రానున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
భూంపల్లి (సిద్దిపేట జిల్లా): సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో ఎల్లన్నగారీ వంశీధర్ రెడ్డి ఏర్పాట్లు చేసీన గాల్ రెడ్డి-లక్ష్మీ కాంతారావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల పంపిణీకి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు కార్యక్రమం కలదు.కావున ఏఎంసీ చైర్మన్ మరియు పాలకవర్గం, సర్పంచులు, ఉపసర్పంచ్లు, కూడ వెళ్లి దేవస్థానం చైర్మెన్ మరియు పాలకవర్గం, కాంగ్రెస్ మండల కమిటీ, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, రేకులకుంట మల్లన్న డైరెక్టర్లు,వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళ కాంగ్రెస్ నాయకురాలు,యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఓ బి సి,NSUI నాయకులు,సోషల్ మీడియా, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాము.




