Dubbaka: నూతన వధూవరులను ఆశీర్వదించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం నర్లెంగడ్డ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సందడి నెలకొంది.

KARUNAKAR,	DUBBAK
Published on: 24 Jun 2026 10:51 AM IST
Dubbaka
X

Dubbaka: నూతన వధూవరులను ఆశీర్వదించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం నర్లెంగడ్డ గ్రామంలో ఇటీవల వివాహమైన ఎమ్మ దేవరాజు-లక్షిత దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి,తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), మార్కెట్ కమిటీ డైరెక్టర్ కడుదురి నరేందర్ రెడ్డి, రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story