Dubbaka: దుబ్బాకలో 'విద్య వారోత్సవాలు'.. విద్యార్థుల కోసం చైర్‌పర్సన్ కీలక నిర్ణయం!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మున్సిపల్ చైర్‌పర్సన్ గన్నె శ్రీరామ్ సంగీత 'ఎడ్యుకేషన్ వీక్' ప్రారంభించారు.
Dubbaka: దుబ్బాకలో 'విద్య వారోత్సవాలు'.. విద్యార్థుల కోసం చైర్‌పర్సన్ కీలక నిర్ణయం!
Dubbaka: ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి పాలన భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ప్రభుత్వ 99 రోజులు ప్రణాళికలో భాగంగా ఈరోజు నుంచి ఏడు రోజులు EDUCATION WEEK గా తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును అలాగే కళాశాల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరిస్తాననీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అస సులోచన స్వామి గారు, వార్డు కౌన్సిలర్ తునికి సురేష్ గారు, చాంద్ మియా ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
Next Story




