Dubbaka: దుబ్బాక ధర్మాజీపేటలో నీటి సరఫరా పునరుద్ధరణ మోటర్ల వినియోగంపై హెచ్చరిక
Dubbaka: దుబ్బాక 9వ వార్డులో ఈదురుగాలులకు కాలిపోయిన విద్యుత్ వైర్ల రిపేర్ పూర్తి. యధావిధిగా త్రాగునీటి సరఫరా. మిషన్ భగీరథ నిలిచిపోవడంతో స్థానికులకు విజ్ఞప్తి.
Dubbaka: దుబ్బాక ధర్మాజీపేటలో నీటి సరఫరా పునరుద్ధరణ మోటర్ల వినియోగంపై హెచ్చరిక
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డు ధర్మాజీపేటలో ఈదురు గాలులు వర్షాలకు త్రాగునీటి సరఫరా బోరు మోటర్ స్తంభంపై విద్యుత్ వైర్లు కాలిపోవడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణమే విద్యుత్ వైర్లు రిపేర్ చేసి త్రాగునీటి సప్లై.. యధావిధిగా బోరు మోటర్ నడుస్తుంది.
మిషన్ భగీరథ వాటర్ కూడా రెండు రోజులు నుండి సరిగ్గా రావడం లేదు. ప్రజలు కూడా సింగల్ ఫేస్ మోటర్లు అవసరం ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి.. అవసరం లేనప్పుడు బందు చేయాలి.. 24 గంటలు మోటర్లు నడపద్దని విజ్ఞప్తి. మోటార్లు కాలిపోతే మున్సిపల్ అధికారులు స్పందించే పరిస్థితిలో లేరు.
Next Story




