Dubbaka: ధర్మాజీపేటలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన చైర్‌పర్సన్

Dubbaka: దుబ్బాక ధర్మాజీపేటలోని 7, 8, 9 వార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ. మున్సిపల్ చైర్‌పర్సన్ సంగీత రవీందర్ ముఖ్య అతిథి.

Chindam Karunakar, Dubbak
Published on: 2 July 2026 9:53 PM IST
Dubbaka
X

Dubbaka: ధర్మాజీపేటలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన చైర్‌పర్సన్

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటలో 7వ వార్డ్, 8 వ వార్డు, 9వ వార్డు లకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్స్ కాఫీలను మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్.

వైస్ చైర్మన్ ఆస సులోచన స్వామి ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక కౌన్సిలర్లు వనం రమేష్. గోవింద్ గారి శోభారాణి విష్ణువర్ధన్ రెడ్డి.. మెరుపుల సాయికుమార్ గౌడ్ ల ఆధ్వర్యంలో దుబ్బాక మున్సిపాలిటీలోని ధర్మాజీపేట వార్డ్ ఆఫీసులో 7 వ వార్డ్, 8వ వార్డ్,9 వ వార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (మంజూరు) ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story