Dubbaka: జూన్ 15 లోగా ముఖచిత్ర ధృవీకరణ పూర్తి చేసుకోవాలి
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 18వ వార్డులో పెన్షనర్ల కొరకు ముఖచిత్రం (Facial Recognition) ద్వారా లైఫ్ సర్టిఫికెట్ కార్యక్రమం ప్రారంభమైంది.
Dubbaka: జూన్ 15 లోగా ముఖచిత్ర ధృవీకరణ పూర్తి చేసుకోవాలి
దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు ముఖచిత్రం ద్వారా లైఫ్ సర్టిఫికెట్ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో పద్మశాలీ భవన్ లో కౌన్సిలర్ శ్రీరాం సరస్వతి నరేందర్ ఆధ్వర్యంలో పద్మశాలి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా అర్హులైన పింఛన్ల లబ్ధిదారులందరూ ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క కార్యక్రమాన్ని 18 వ వార్డు ప్రజలందరూ ప్రతి ఒక్కరూ పెన్షన్ అరవులు ఫోటోలు దిగి సద్వినియోగం చేసుకోవాలి అన్నారు కార్యక్రమంలో దుబ్బాక మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల భరత్ మరియు 18 వ వార్డు ఆఫీసర్ సంధ్య మరియు మున్సిపల్ రాజయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు నుండి జూన్ 15 వరకు వార్డు అధికార్ల సమక్షంలో పోటోలు తీయడం జరుగుతుంది.
Next Story




