Dubbaka: దుబ్బాక వడ్రంగి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ వడ్రంగి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Chindam Karunakar, Dubbak
Published on: 17 May 2026 7:57 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాక వడ్రంగి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో వడ్రంగి సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా సుంకోజు ప్రవీణ్ కుమార్ కార్యదర్శిగా బెజ్జంకి వంశీకృష్ణ ఉపాధ్యక్షులుగా మంచుల్ల సురేష్ కుమార్. సహాయ కార్యదర్శిగా పుల్లూరి నరేంద్ర సాయి.

కోశాధికారిగా బెజ్జంకి సప్తగిరి ఈ సందర్భంగా సుంకోజు ప్రవీణ్ కుమార్ వడ్రంగి సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈయొక్క బాధ్యతను ఇచ్చిన వడ్రంగి సంఘం మిత్రులకు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూన్నానని నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులతో పాటు వడ్రంగి కుటుంబ సభ్యుల సహకారంతో మరింత వడ్రంగి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని అన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story