Dubbaka: అంగన్‌వాడీ కేంద్రంలో ఎక్స్‌పైరీ సరుకుల కలకలం

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట అంగన్‌వాడీ కేంద్రంలో భారీ నిర్లక్ష్యం వెలుగుచూసింది.

Chindam Karunakar, Dubbak
Published on: 28 April 2026 4:24 PM IST
Dubbaka
X

Dubbaka: అంగన్‌వాడీ కేంద్రంలో ఎక్స్‌పైరీ సరుకుల కలకలం

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలో వారం క్రితం అంగన్వాడి సెంటర్ 1 లో కుళ్ళిపోయిన కోడిగుడ్లు తల్లిదండ్రులకు దొరకగా అంగన్వాడి సెంటర్ 1 లో ఈరోజు ఎక్స్ పైరీ అయిన బాలామృతం, చింతపండు పప్పులు,

ఆయిల్, కుర్ కురే పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళన ధర్నా చేపట్టారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో ఇవన్నీ వస్తువులు చూసి సిజ్ చేయడం జరిగింది. అంగన్వాడి టీచర్, ఆయమ్మను విధుల నుంచి తొలగించాలని అంగన్వాడి సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story