Toguta: శ్రీనివాస్ రెడ్డి గారి పర్యటన విజయవంతం చేయగలరు మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి

Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్‌లో రూ. 8 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన.

Chindam Karunakar, Dubbak
Published on: 15 Jun 2026 8:30 AM IST
Toguta
X

Toguta: శ్రీనివాస్ రెడ్డి గారి పర్యటన విజయవంతం చేయగలరు మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి

సిద్దిపేట జిల్లా: తొగుట మండలంలోని లింగాపూర్ గ్రామంలో MGNREGS నిధులతో మంజూరైన 8 లక్షల రూపాయల సీసీ & డ్రైనేజ్ నీ శంకుస్థాపన చేయడానికి ముఖ్యఅతిథులుగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, విశిష్ట అతిథులుగా దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డి విచ్చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి గౌరవ సర్పంచులు, ఉపసర్పంచ్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఆత్మ కమిటీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వార్డ్ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story