Tukkapur: తుక్కాపూర్‌లో చలివేంద్రాలు.. దాహం తీర్చే మంచి పని!
Tukkapur: సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో ఎండల దృష్ట్యా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
Tukkapur: తుక్కాపూర్‌లో చలివేంద్రాలు.. దాహం తీర్చే మంచి పని!
Tukkapur: ఎండలు మండిపోతున్న వేళ బాటసారుల, గ్రామస్తుల దాహార్తిని తీర్చడం కోసం సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలోని బస్టాండ్ మరియు మెయిన్ రోడ్ (స్టేజ్ దగ్గర) చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని కవితా బాలరాజ్ ముదిరాజ్ గారు, వార్డు మెంబర్లు బోయిని పద్మ లక్ష్మణ్ ముదిరాజ్ గారు, చిక్కుడు సాయిరాజ్ ముదిరాజ్ గారు, లింగాల మహేష్ గారు, సింధు మహేష్ గారు పాల్గొన్నారు.వీరితో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీ నర్సింగరావుగారు, కారోబార్ యాదగిరి ముదిరాజ్ గారు , ఫీల్డ్ అసిస్టెంట్ దూలం యాదగిరి గౌడ్ గారు, వాటర్ మేన్ ప్రభాకార్ ముదిరాజ్ గారు, గ్రామ సఫాయి లింగాల స్వామిగారు మరియు గ్రామస్తులు బోయిని స్వామి ముదిరాజ్ గారు తదితరులు పాల్గొని ఈ సేవను ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది.




