Venkatraopet: వెంకట్రావుపేటలో ఉచిత టీబీ వైద్య శిబిరం.. బాధితులకు ఉచితంగా ఎక్స్-రేలు, మందుల పంపిణీ!
Venkatraopet: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో పీహెచ్‌సీ సబ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత టీబీ (క్షయ) వైద్య శిబిరం నిర్వహించారు.
Venkatraopet: వెంకట్రావుపేటలో ఉచిత టీబీ వైద్య శిబిరం.. బాధితులకు ఉచితంగా ఎక్స్-రేలు, మందుల పంపిణీ!
తొగుట (సిద్దిపేట జిల్లా): సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో పి హె చ్ సి సబ్ సెంటర్ ఆధ్వర్యంలో టీబి శిబిరం నిర్వహించారు.. ఇందులో దగ్గుతో బాధపడుతున్న వారికి ఛాతి ఎక్స్ రే తీయడం జరిగింది..టీబి సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు.కార్యక్రమం లో సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్, సిద్ధిపేట STO. రఘు.పతి, టెక్నిషియన్, MLHP Dr. సుభాషిణి, ANM లక్ష 2, ఆశవర్నర్లు భాగ్యలక్షి, వినోద యాదమ్మ, సునంద, పద్మ శారద తదితరులు పాల్గోన్నారు.
Next Story




