Siddipet: అక్బర్‌పేట భూంపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గుండా శంకర్ నియామకం

Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా గుండా శంకర్ నియామకం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని వెల్లడి.

Chindam Karunakar, Dubbak
Published on: 2 July 2026 9:50 PM IST
Siddipet
X

Siddipet: అక్బర్‌పేట భూంపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా గుండా శంకర్ నియామకం

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా గుండా శంకర్ ను నియమిస్తున్నట్లు పార్టీ ఆదేశాలు జారీ చేశారు.అనంతరం శంకర్ మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న నన్ను నమ్మి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు శ్రీనివాస్ రెడ్డి కి కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పథకాలను గ్రామాలలో ప్రజలకు చేరే విధంగా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story