Mirudoddi: మిరుదొడ్డిలో మట్టి మాఫియా అరాచకం.. చూస్తూ ఊరుకుంటున్న అధికారులు!
Mirudoddi: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో అక్రమ మట్టి తరలింపు జోరుగా సాగుతోంది.
Mirudoddi: మిరుదొడ్డిలో మట్టి మాఫియా అరాచకం.. చూస్తూ ఊరుకుంటున్న అధికారులు!
సిద్దిపేట జిల్లా: మిరుదొడ్డి మండల కేంద్రంలో జోరుగా మట్టి తరలింపు కూడా వెళ్లి వాగు దగ్గర ఉన్న మట్టిని అక్రమంగా తరలిస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు.
ఇటుక వ్యాపారి రోడ్డుకు పక్కనే ఇటుక బట్టి నీ పేర్చి ఇటుక బట్టికి నిప్పు పెట్టడంతో ఆ ఇటుక పట్టి నుంచి వచ్చి ఎక్కువగా రోడ్డు వైపు వస్తున్న వాహనదారులకు ఇబ్బందిగా ఉన్న మామూళ్ల మత్తులో పడి విచ్చలవిడిగా అక్రమంగా మట్టిని తరలి స్తున్న పట్టించుకోని రెవెన్యూ పోలీసు యంత్రాంగం మండల కేంద్రంలోని మిరుదొడ్డిలో శరవేగంగా మధ్యాహ్నం అక్రమంగా ఇటుక బట్టీల తయారీ కోసం మట్టిని తరలిస్తున్న కూడా పోలీసులు రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో పడి వారిని పట్టించుకోవడాం లేదు.
Next Story




