Dubbaka: దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ.. కొత్త ఇంట్లోకి చేరిన లబ్ధిదారులు!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశం ఘనంగా జరిగింది.
Dubbaka: దుబ్బాకలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ.. కొత్త ఇంట్లోకి చేరిన లబ్ధిదారులు!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని 20 వ వార్డు కు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కోల నాగరాజు-పోశవ్వ నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు హాజరై లబ్ధిదారులుకు శుభాకాంక్షలు తెలియజేశారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.ఈ కార్యక్రమంలో 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అయిరేని సాయి తేజ గౌడ్, దుబ్బాక మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్ట కిషన్ రెడ్డి, మాజీ ఆత్మ డైరెక్టర్ శ్రీరామ్ నరేందర్, బిల్లా బాలరాజు, జిందం గాలయ్య, కొండే స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story




