Hyderabad: నారాయణగూడలో ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ సమావేశం.. ప్రభుత్వానికి ధన్యవాదాలు

Hyderabad: హైదరాబాద్ నారాయణగూడలో ఐఎన్‌టీయూసీ ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ (INTUC RTC SWU) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.

Chindam Karunakar, Dubbak
Published on: 25 May 2026 8:01 AM IST
Hyderabad
X

Hyderabad: నారాయణగూడలో ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూయూ సమావేశం.. ప్రభుత్వానికి ధన్యవాదాలు

Hyderabad: హైదరాబాద్ నారాయణ గూడలో లో INTUC RTC SWU రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రభుత్వంలో విలీనం యూనియన్ ల పునరుద్ధరణ పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించిన మన ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మద్దతు ఇవ్వాలని స్టేట్ కమిటీ నిర్ణయించింది.ప్రభుత్వ సలహాదారు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమ్ నరేందర్ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క కు మరియు మంత్రివర్యులకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు మా ధన్యవాదములు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story