Cherial: చేర్యాలలో 'సురక్షిత్ బచ్పన్ అభియాన్' అవగాహన సదస్సు!
Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల కస్తూరిబా బాలికల కళాశాలలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Cherial: చేర్యాలలో 'సురక్షిత్ బచ్పన్ అభియాన్' అవగాహన సదస్సు!
Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల కోర్టు పరిధిలో గల కస్తూరిబా బాలికల కళాశాలలో సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు సురక్షిత్ బచ్పన్ అభియాన్ సురక్ష కార్యక్రమంలో స్థానిక జడ్జి బానోత్ శ్రీరామ్ గారు పాల్గొన్నారు. ఫోక్సో కేసులో పై అవగాహన కల్పిస్తూ జడ్జి మాట్లాడారు.
ఫోక్సో కేసుల్లో శిక్షలు కఠినంగా అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరేళ్ల వీర మల్లయ్య ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్ చేర్యాల సీఐ రమేష్ నాయక్ యస్ఐ అపూర్వ రెడ్డి సీనియర్ న్యాయవాదులు భూమిగారి మనోహర్ న్యాయవాదులు పొన్నం సురేష్ నల్గొండ సంతోష్ గుస్కా వెంకటేష్ నీరటి రాజలింగం బైరగోని ప్రసాద్ రామకృష్ణారెడ్డి ఆంజనేయులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.




