Dubbaka: మహాంకాళి విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్న కత్తి కార్తిక
Dubbaka: దుబ్బాక మల్లాయిపల్లి శ్రీ మహాంకాళి ఆలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన. ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ నేత కత్తి కార్తిక గౌడ్.
Dubbaka: మహాంకాళి విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో పాల్గొన్న కత్తి కార్తిక
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 1వ వార్డు మల్లాయిపల్లి పరిధిలోని శ్రీ మహాంకాళి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా జరిగాయిఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ వేడుకలో కొత్త దేవి రెడ్డి, పరశురాములు, ఆలయ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




