Dubbaka: దుబ్బాక పెళ్లి వేడుకలో ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ శ్రీనివాస్!
Dubbaka: దుబ్బాక తిరుమల ఫంక్షన్ హాల్‌లో జరిగిన TJS నేత స్వామి చెల్లెలి వివాహ వేడుక.
Dubbaka: దుబ్బాక పెళ్లి వేడుకలో ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ శ్రీనివాస్!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల ఫంక్షన్ హాల్ లో TJS స్వామి వారి చెల్లెలు పల్లవి- నాగరాజు వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ TJS పార్టీ అధినేత ప్రోపేసర్ కోదండరాం తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుడు మరియు మన ప్రియతమ అభిమాన నాయకులు
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కొంగర రవి, కౌన్సిలర్ తునికి సురేష్,జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్ర రాజిరెడ్డి, శ్రీరామ్ నరేందర్, ఐరేని సాయితేజ గౌడ్, సోలిపేట ప్రసాద్ రెడ్డి, మల్లారెడ్డి, జిల్లా కిసాన్ సేల్ నాయకులు మల్లు గారి రామచంద్రారెడ్డి, దుబ్బాక ఆత్మ కమిటీ డైరెక్టర్, దాసారం లక్ష్మి, AMC డైరెక్టర్ కూతురు సుమలత, NSUI స్రవంతి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు స్నేహ తదితరులు పాల్గొన్నారు.




