Siddipet: సీనియర్ నాయకుడికి అండగా.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శ
Siddipet: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లేశం భార్య మృతి పట్ల ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
Siddipet: సీనియర్ నాయకుడికి అండగా.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శ
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లేశం వాళ్ళ భార్య ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,మున్సిపల్ కౌన్సిలర్ మనం రమేష్, బిఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ కోఆప్సన్ సభ్యులు ఎండి ఖలీల్, అస యాదగిరి మాజీ కౌన్సిలర్లు మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, కైలాస్, గుండవెల్లి ఎల్లారెడ్డి, కిష్టారెడ్డి, అస స్వామి భాస్కర్ రెడ్డి, పడాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




