Dubbaka: ఇందిరమ్మ బీమాపై అవగాహన.. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి!
Dubbaka: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కింద రూ.5 లక్షల భద్రత కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దుబ్బాకలో నేతలు కోరారు.
Dubbaka: ఇందిరమ్మ బీమాపై అవగాహన.. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి!
Dubbaka: ఇందిరమ్మ కుటుంబ భీమా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిలేని నిరుపేదలు చనిపోతే ఆ కుటుంబం భద్రత ఉండాలని ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
ఇట్టి కార్యక్రమం భూమిలేని పేదలకు పెద్ద వరం ఇంద్రమ్మ బీమా పథకాన్ని మన గ్రామస్తులు ప్రతి ఒక్కరు 59 సంవత్సరాలు లోపు ఉన్నవారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అరువులు కావున అందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమురె నరేష్ మరియు ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి వార్డ్ నెంబర్ షరీఫ్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వెంకట్ చారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవరాజు కార్యకర్తలు పాల్గొన్నారు.




