Daultabad: దౌల్తాబాద్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ!
Daultabad: దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామానికి చెందిన బొర్రా లక్ష్మికి మంజూరైన రూ. 22,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఏఎంసీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి అందజేశారు.
Daultabad: దౌల్తాబాద్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ!
దౌల్తాబాద్: నిరుపేదలకు కుటుంబాలకు సీఎం సహాయనిధి ఒక్క వరమని AMC వైస్ చైర్మన్ మద్దెల స్వామి అన్నారు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామ నికి చెందిన బొర్రా లక్ష్మీ కి అనరోగ్యంతో హాస్పిటల్ లో చేరితే 22500 రూపాయలు మంజూరైనవి అని అన్నారు ఈ కార్యక్రమంలో బాలశేఖర్ రెడ్డి నల్ల మల్లేశ్ తిరుపతి రెడ్డి బాల్ రెడ్డి సురంపల్లి ప్రకాష్తదితరులు ఉన్నారు.
Next Story




