Dubbak: దుబ్బాకలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సంగీత
Dubbak: దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేటలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశాలు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ ప్రారంభించారు.
Dubbak: దుబ్బాకలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సంగీత
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మున్సిపాలిటీలో ధర్మాజీపేట 7,8,9వ వార్డులలో మొదటి విడత కింద పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశాలను దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో 9వ వార్డ్ కౌన్సిలర్ వనం రమేష్, 8వ కౌన్సిలర్ మెరుపుల సాయికుమార్ ,7వ వార్డ్ కౌన్సిలర్ గోవింద్ గారి శోభారాణి విష్ణువర్ధన్ రెడ్డి , దుబ్బాక మున్సిపాలిటీ అధికారులు, మాజీ కౌన్సిలర్లు కనకయ్య, బత్తుల స్వామి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




