Siddipet: బీజేపీ బూత్ స్థాయి నేతలకు కీలక శిక్షణ: దుబ్బాకలో ఘనంగా మహాభియాన్!
Siddipet: దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ 'పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026' శిక్షణ కార్యక్రమం జరుగుతోంది.
Siddipet: బీజేపీ బూత్ స్థాయి నేతలకు కీలక శిక్షణ: దుబ్బాకలో ఘనంగా మహాభియాన్!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక పట్టణంలో రజనీకాంత్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ లో మెదక్ ఎంపి రఘునందన్ రావు ఆదేశాల ప్రకారం భారతీయ జనతా పార్టీ- పండిట్ దీన్ ధయాల్ ఉపాద్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్-2026 శిక్షణ కార్యక్రమం రెండవ రోజు ఉదయం 10:00 గంటలకు మొదలు అవుతుంది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపి రఘునందన్ రావు మరియు రాష్ట్ర పార్టీ నాయకులు హాజరు అవుతారు కావున ప్రతి ఒక్క దుబ్బాక మున్సిపల్ బూత్ అధ్యక్షులు, బూత్ ప్రధాన కార్యదర్శులు, బూత్ B.L.Aలు, శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు, మున్సిపల్, జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాము.
Next Story




