Akberpet: మంచినీరు డ్రైనేజీ పాలు.. అక్బర్‌పేటలో అధికారుల నిర్లక్ష్యం!
Akberpet: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి చౌరస్తాలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ.
Akberpet: మంచినీరు డ్రైనేజీ పాలు.. అక్బర్‌పేటలో అధికారుల నిర్లక్ష్యం!
సిద్దిపేట జిల్లా: అక్బర్ పేట -భూంపల్లిలోని చౌరస్తాలో మూడు రో జుల నుంచి నీరు రోడ్డుపై నీరువృథాగా పోతున్న పట్టించుకోవడం లేదు. మిషన్బగీ రథ అధికారులు అటువైపు కన్నెత్తి చూడ డంపోవడంతో గ్రామస్థులు తీవ్ర అస హనాన్ని వ్యక్తం చేశారు. నీటి వృధాను అరి కట్టాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్న మిషన్భగీరథ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
Next Story




