Dubbak: పెద్దమ్మ తల్లి కల్యాణంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Dubbak: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన శ్రీ పెద్దమ్మ తల్లి కల్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు.
Dubbak: పెద్దమ్మ తల్లి కల్యాణంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Dubbak: సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మరియు మిరుదొడ్డి మండలలో ఘనంగా నిర్వహించిన శ్రీ పెద్దమ్మ కళ్యాణం మహోత్సవాలలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్బర్పేట్ భూంపల్లి మండలలో ఖాజీపూర్,
చిట్టాపూర్ గ్రామాల్లో మరియు మిరుదొడ్డి మండల కేంద్రంలో జరిగిన పెద్దమ్మ కళ్యాణం మహోత్సవాలలో ఎమ్మెల్యే గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Next Story




