Cherial: చేర్యాలలో తెలంగాణ ఫార్మసీ ప్రారంభం: ఎమ్మెల్యే పల్లా

Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఫార్మసీ & సర్జికల్ షాపును జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 21 Sept 2026 3:56 PM IST
Cherial
X

Cherial: చేర్యాలలో తెలంగాణ ఫార్మసీ ప్రారంభం: ఎమ్మెల్యే పల్లా

సిద్దిపేట: చేర్యాల మండల కేంద్రం లో తెలంగాణ ఫార్మసి &సర్జికల్ షాప్ ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు సామాన్యులకు అందు బాటులో ఉండే విధంగా మరియు నాన్యతకలిగిన మందులు అందించే విధంగా ఉండాలని ఎమ్మెల్యే చూచించారు ఇలాంటి మెడికల్ షాప్ చేర్యాల పట్టణం కేంద్రం లో ప్రారంభించినందుకు చాలా సంతోషకరమణి తెలిపారు

షాప్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం షాప్ యజమానులు ఎమ్మెల్యే గారిని షాలువాతో సత్కరించి జ్ఞాపికను అందిజేశారు.

కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్మన్ అరుణ బాల్ నర్సయ్య .వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా శ్రీధర్ కౌన్సిలర్లు నిమ్మ సుప్రజా. గీతాంజలి .బబ్బులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL