Dubbaka: దుబ్బాకలో నవగ్రహ ప్రతిష్ట.. హాజరైన రఘునందన్ రావు!

Dubbaka: దుబ్బాక శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది.

Chindam Karunakar, Dubbak
Published on: 10 May 2026 10:39 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో నవగ్రహ ప్రతిష్ట.. హాజరైన రఘునందన్ రావు!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక పట్టణంలో ని 16వ వార్డు లో శ్రీ భక్తాంజనేయ గుడి లో నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ దుబ్బాక హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం జరగడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story