Toguta: మీడియా మిత్రులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు!

Toguta: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులకు సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ ఉప సర్పంచ్ బోయిని కవిత బాలరాజ్ ముదిరాజ్ శుభాకాంక్షలు తెలిపారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 16 Nov 2026 4:22 PM IST
Toguta
X

Toguta: మీడియా మిత్రులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు!

Toguta: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మరియు మండల, జిల్లాలోని పాత్రికేయ సోదరులందరికీ జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ సర్పంచ్ కవిత బాల్ రాజ. వారు మాట్లాడుతూ సమాజంలోని ఆర్థిక,రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి స్వార్థం లేకుండా సమాజ శ్రేయస్సు కోరే పాత్రికేయుల కృషి గణనీయమైంది.

సమాజ శ్రేయస్సు కొరకై మీ అక్షర జ్ఞానం ఆయుధమై,వార్తను చేరవేస్తు,ప్రజల పట్ల ధైర్యాన్ని, విషయపరిజ్ఞానాన్ని కలిగిస్తు,నిత్యం ప్రజల‌అభిమతం కోసం పత్రిక స్వేచ్ఛ కోసం,ప్రజాస్వామ్య పరిరక్షణకు కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాత్రికేయ సోదరులకు లాల్ సలాం.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK