Siddipet: లచ్చపేట జామ మస్జీద్ నూతన కమిటీ ఎన్నిక!
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట జామ మస్జీద్‌కు నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
Siddipet: లచ్చపేట జామ మస్జీద్ నూతన కమిటీ ఎన్నిక!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డులో జామ మస్జీద్ లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సదర్ రఫీసాబ్, నాయబ్ సదర్ MD. సాధక్, MD. షాదుల్, సెకర్ట్రీ. MD. బాబా, జనరల్ సెక్రట్రీ. MD. అర్షద్, క్యాషియర్ MD. హమీద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. లచ్చపేట వార్డులలో మైనార్టీ ముస్లిమ్స్ అందరికి పేరు పేరున ధన్యవాదములు కార్యవర్గ సభ్యులు.
Next Story




