Dubbaka: వారం రోజుల్లో వడ్ల కొనుగోలు పూర్తి వైస్ చైర్మన్ కాల్వ నరేష్
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ పరిశీలించారు.
Dubbaka: వారం రోజుల్లో వడ్ల కొనుగోలు పూర్తి వైస్ చైర్మన్ కాల్వ నరేష్
దుబ్బాక: రైతులను రెచ్చగొట్టి పబ్బం కడుపుకుంటున్న ప్రతిపక్ష నాయకులు ప్రతి రైతు పండించిన వడ్లను చివరి గింజ వరకు కొంటాం కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు దుబ్బాక పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్.సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ లోని 1వ వార్డ్ మల్లాయపల్లి PACS వడ్ల కొనుగోలు సెంటర్ ను సందర్శించడం జరిగింది అక్కడ హమాలి కార్మికులతో మాట్లాడి రైతుల వడ్లు త్వరగా కాంటాలు నిర్వహించి దుబ్బాక AMC గోడౌన్లకు తరలించాలని తెలియజేయడం జరిగింది రైతులతో మాట్లాడి వారికి సమాధానం చెప్పడం జరిగింది రైతులు కూడా త్వరగా కాంటలు జరుగుతున్నాయని తెలియజేయడం జరిగింది.
Next Story




