Siddipet: పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్‌ను కలిసిన మచ్చ శ్రీనివాస్

Siddipet: తెలంగాణ పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా గూడూరి శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా దుబ్బాక పద్మశాలి సంఘం ప్రతినిధుల అభినందనలు.

Chindam Karunakar, Dubbak
Published on: 28 May 2026 9:16 AM IST
Siddipet
X

Siddipet: పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్‌ను కలిసిన మచ్చ శ్రీనివాస్

Siddipet: తెలంగాణ పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ నూతన చైర్మన్ గూడూరి శ్రీనివాస్ వారి సొంత గృహములో మర్యాదపూర్వకంగా కలిసి బుకే అందజేయడం జరిగింది. నాతోపాటు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు జిందం. గాలయ్య. దుబ్బాక మున్సిపల్ తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ వనం రమేష్. పి .ఎస్. సి .ఎస్. డైరెక్టర్. వనం. అశోక్ ఉన్నారు. గతంలో పాలించిన ఏ ప్రభుత్వం కూడా పద్మశాలీలను గుర్తించిన పాపాన పోనటువంటి సందర్భంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలను గుర్తించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కార్పొరేషన్కు మా సిద్దిపేట జిల్లా వాసిని చైర్మన్గా నియమించినందుకు సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి కుల బాంధవులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story