Dubbaka: దుబ్బాకలో ప్రొఫెసర్ కోదండరాం పర్యటన!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ప్రొఫెసర్ కోదండరాం పర్యటన.

Chindam Karunakar, Dubbak
Published on: 26 Jun 2026 9:20 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో ప్రొఫెసర్ కోదండరాం పర్యటన!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకున్ని విద్యార్థి నాయకులను ప్రజా సంఘాలను అడ్వకేట్ జేఏసీ సభ్యులను ప్రభుత్వ ప్రకారంగా ఆదుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమంలో పాల్గొన్న సరైన న్యాయం చేకూర్చాలని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

పల్లెల నుండి పట్నాల వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైరి రమేష్ రాష్ట్ర జేఏసీ నాయకులు ర్యాకం తెలంగాణ మాల మహానాడు బ్యూరో చైర్మన్ శ్రీరాములు PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్,

దుబ్బాక అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కాల్వ లింగం మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఆస స్వామి 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నక్క బాల వెంకన్న పెంటన్ కిషన్ గడ్డమీది ప్రభాకర్ పెంటం శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story